A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

వ్యాప్తి:

ఈ వ్యాధి అంతర కణజాలంలో వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన ఆకుల నుండి శిలీంద్ర ల కొనిదియాల్ వలన ఇతర మొక్కలకు తెగులు సోకుతుంది.

వర్షం వలన కొనిడియాలు మొక్క నుండి మొక్కకి లేదా గాలి ద్వారా వ్యాపించును.