Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు
పిల్ల పురుగులు కాండంలోకి చొచ్చుకుపోయి ప్రధాన శాఖను నాశనం చేస్తుంది. దానివల్ల మొగ్గలు, కంకులు దెబ్బ తింటాయి. ఒక్కో కాండంలో ఐదు వరకు పిల్ల పురుగులు ఉంటాయి. ఒక్కో పిల్ల పురుగు చాలా మొక్కలని పాడుచేస్తుంది. ఆకుల ముడతలలో చతురస్రాకారంలో పొడవాటి రంధ్రాలు ఏర్పడతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
మొగ్గలు, కంకులు