లక్షణాలు :
- ఆకులు, లేత పువ్వుల మీద పిల్ల పురుగుల విసర్జితాలు కనపడతాయి. మొక్క శాఖీయ దశలో ఈ పురుగు ఎక్కువ నష్టం చేస్తుంది.
- పిల్ల పురుగులు ఆకుల కింది భాగాన్ని తినేస్తాయి. దాంతో కేవలం కాండం, రెమ్మలు మాత్రమే కనపడతాయి.
పురుగుల ఉధృతి ఎక్కువ అయితే, పంట మేకలు, గొర్రెలు మేసినట్టు కనపడుతుంది