లక్షణాలు :
భారత దేశంలో బెండ పంటపై రెండు రకాల సేర్కోస్పోర మచ్చలు కనిపిస్తాయి
మొదటి రకం గోధుమ రంగులో క్రమాకారం లేని మచ్చలు ఏర్పడుటానికి కారణం అవుతాయి
రెండవ రకం నల్లని మసి లాంటి కొనాకారపు మచ్చలను కలుగ జేస్తుంది
ఈ రెండు రకాల మచ్చలు ఆకులు రాలదానికి కారణం అవుతాయి