Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు :
ఇది కోర్ర్రలో సాదారణంగా కనిపించే తెగులు .
లేత మొక్కల ఆకులు రాలి పోతాయి .
తేమ గల వాతావరణ పరిస్తితులలో ఆకుల అడుగు బాగాన బూజులాంటి శిలింద్రం కనిపిస్తుంది. ఈ ఆకులు ఏందీ పిలికలుగా కనిపిస్తాయి .
మోవ్వలోని ఆకులు సరిగా విచ్చుకోవు . అవి పాలిపోయినట్లుండి క్రమంగా గోధుమ రంగులోనికి మారి పిలికలుగా అవుతాయి .
మిక్క నుండి బయటకు వచ్చిన కంకులు గింజల ప్రదేశంలో ఆకు పచ్చని ఆకుల మాదిరిగా మారి కనిపిస్తాయి .
దీనినే వెర్రి కంకి అంటారు . ఇట్టి లక్షణాలు కంకులలో పూర్తిగా లేక పాక్షికంగా కనిపిస్తాయి .