పెంకు పురుగు ద్వారా వచ్చే తాటాకు తెగులు మే – అక్టోబర్ మధ్య కాలంలో పంటను ఆశిస్తుంది. ఇది నారు మడిలో కూడా ఆశిస్తుంది.
లక్షణాలు
పిల్ల పురుగులు, పెద్దపురుగులు అకులోని పత్రహరితాని గోకి తినివేయటం వల్ల తెల్లటి మచ్చలు, చారలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు