Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు :
విత్తిన నెల రోజుల నుంచి పంట కోత దశ వరకు ఈ పురుగు ఆశిస్తుంది.
జొన్న, మొక్క జొన్న పంటలను ఆశించే ప్రదాన పురుగులలో ఇది ఒకటి.
పిల్ల పురుగు దశలో ఇది కాండంలోని కణజాలం తింటూ, ఆ క్రమంలో లేత మొక్కలలోని ప్రదాన భాగాలను నాశనం చేస్తుంది. దీనివల్ల ఆకుల వలయాలలో రంధ్రాలు ఏర్పడతాయి.
కుళ్ళిన భాగంలో ఎటువంటి వాసన ఉండదు.
రోగం సోకినప్పుడు పంట దిగుబడి బాగా తగ్గుతుంది.
జొన్న చొప్ప నాణ్యత కూడా తగ్గుతుంది. మొత్తం మీద 60 – 70% పంటను పాడు చేస్తుంది