Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు
మొక్క కాయ వేసే కాలంలో, నేలకు దగ్గరగా ఉన్న ఆకులకు తెగులు సోకుతుంది. కాండం మీద కూడా మచ్చలు కనపడుతాయి. అప్పుడప్పుడు కాయల మీద కూడా ఉంటాయి. మచ్చల చుట్టూ చిక్కటి గోధుమ రంగు అంచులు ఏర్పడతాయి. ప్రతి మచ్చ చుట్టూ ఒక చిన్న పసుపు పచ్చ అంచు ఉంటుంది. మచ్చలు కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పసుపు లేదా గోధుమ రంగుకు మారుతాయి. అలా వడలి, ఎండి, చివరకు రాలిపోతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాయలు