లక్షణాలు :
పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుల కింద భాగంలో ఉంటూ రసాన్ని పీలుస్తాయి. అదే క్రమంలో ఒకరకమైన విష పూరిత లాలాజలాన్ని విడుదల చేస్తుంటాయి. పురుగు సోకిన భాగాలు కాలినట్లు కనపడుతాయి. ఆకులు ముడతబడి పోతాయి. గోధుమ రంగులోకి మారుతాయి. మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. కాయలు కాయడం ఆగిపోతుంది.