A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు

  • ఆకుల మీద ఎర్రటి చుక్కలు ఏర్పడి క్రమేపి పెద్దవవుతాయి. పెరిగిన మచ్చల అంచులు ఎర్రగా వుండి మధ్యలో భాగం తెలుపు లేదా లేత గోధుమ రంగులో వుంటుంది
  • తరువాత ఈ మచ్చలు వృతాకారం కోల్పోయి వాటి బయటి వైపు పసుపు పచ్చ అంచు ఏర్పడుతుంది
  • ఆకులు పండుబారి చాలా ముందుగా రాలిపోతాయి.