Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు
పిల్ల పురుగు ఆకుల కింది భాగంలో పాకుతూ, అలాగే ఆకు చివరి భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి లేత మొక్క కాండాన్ని తొలిచి ఎదిగే భాగాన్ని పాడు చేస్తుంది. పిల్ల పురుగు కుళ్ళిన పదార్ధం మీద బతుకుతుంది. నష్టం ఈ కింది లక్షణాల ద్వారా కనపడుతుంది. రోగం సోకిన భాగంలో చెడు వాసన వస్తుంది. ఆ భాగం సులభంగా ఊడి వస్తుంది. తరువాత వచ్చే మొలకలకు కూడా రోగం వ్యాపిస్తుంది. మొక్కలో 60% దెబ్బ తింటుంది.