A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • తెల్ల దోమను నివారించే రసాయన మందులను వాడుకోవాలి.
  • ఆకుకు 5-10 తెల్ల దోమలు గమనించినట్ల యితే
  • ట్రైజోఫాస్ 40  2.5 మీ.లి/ లీటరు నీటికి లేదాప్రోపెనోఫాస్ 2-0 మీ.లీ/ లీటరు నీటికి లేదా
  • లేత దశలో వున్నపుడుమిపైల్దిమేనియన్ 500మీ./లి./ హె.
  • ఫాస్పామిదన్ 600 మీ.లి./ హె
  • కాయతొలుచు పురుగుకు వాడే సింథటిక్ పైరిత్రాయిడ్స్ వలన ఈ పురుగు ఉదృతి ఎక్కువ అవుతుంది.

 

 

  • జీవ పద్దతులు
  • రోగ నిరోధక శక్తి గల రకాలను రూపొందించటం ద్వారా ఈ తెగులును సమర్ధంగా అరికట్టవచ్చు
  • తెల్ల దోమను అరికట్టాలి, రసాయనిక, సాగు, జైవిక నియంత్రణ పద్దతులను ఉపయోగించి తెల్ల దోమ సంఖ్యను తగ్గించాలి.
  • తెగులుకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను నిర్మూలించాలి
  • సిస్టమిక్ పురుగు మందులతో విత్తన శుద్ధి చేయటం ద్వారా పంట తొలి దశల్లోతెల్ల దోమను నియంత్రిచటం ద్వారా తెగులును అరికట్టవచ్చు