A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు 

  • లీటరు నీటి కి ౩ గ్రాముల కార్బారిల్ లేదా 1.6 మిల్లి లీటర్ల మొనోక్రోటోఫాస్ కలిపి చల్లాలి

NPM పద్దతులు 

  • రోగం సోకిన మొక్కలను ఏరి నాశనం చెయ్యాలి.
  • అదే పంటను పదేపదే వేయకూడదు
  • సహజ శత్రువులను ప్రోత్సహించాలి ( ప్రిస్తో మీరాస్ యుజో ఫెరియా వాయేరిక్ వంటి పురుగులు)   
  • రసాయన మందులు వాడకుండా ఉంటే సహజ శత్రువులైన పురుగులు పెరుగుతాయి.
  • వేప పిండిని నేలలో చల్లితే పురుగు నియంత్రించబడుతుంది
  • తప్పనిసరిగా అవసరమైతే,  స్థానిక వ్యవసాయ విస్తరణ  అధికారుల సలహాలు తీసుకుని అవసరమైన మందులు చల్లాలి