A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • కార్బండాజిం లేదా బెనోమిల్ 1 గ్రాము ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. లేదా హెక్టరుకు 8-1౦ కిలోల గంధకం పొడి చల్లాలి. లేదా బోర్దాక్స్ డిఎప్ లేదా ౩ శాతం కాపర్ శిలీంద్రం నాశినిని పూయ్యాలి.
  • జీవ పద్దతులు
  • లోతైన దుక్కి పంట అవశేసాలను నాశనం చేయాలి
  • ఆమ్లంతో పింజ తొలగించిన, ధృవ్రీకృత, రోగ నిరోధక శక్తి గల రకాలను సాగు చెయ్యాలి
  • గింజ ధాన్యాలతో  పంట మార్పిడి చేయాలి