A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు;

తట్టుకునే రకాలు సాగు చేయాలి.

ట్రైకోదేర్మనిరిదే 4 గ్రా./కిలో విత్తనానికి లేదా, కర్బెండేజెం 2 గ్రా. కిలో విత్తనానికి  లేదా ధైరం ౩ గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.

50 కిలోల పశువుల ఎరువుకు 2 కిలోల ట్రై కో దేర్మా ఫార్ములేషన్ను కలిపి ఎకరానికి చల్లాలి.

పచ్చి రొట్టె ఎరువులు గ్లైరిసిదియ ఎకరానికి 10 టన్నులు వేయాలి.

వేప చెక్క 50 కిలోలు ఎకరానికి ఎరువులతో కలిపి వేయాలి.