A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

                           రసాయన పద్దతులు

శిలీంద్ర నాసినులైన కాపర్అక్సిక్లోరిడ్ లీటరు నీటికి ౩ గ్రాముల చొప్పున లేదా మాంకోజెబ్ లీటరు నీటికి 2.5 గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2-4 సార్లు పిచికారి చేయాలి

 

జీవ పద్దతులు:

 

  • ఆమ్లంతో పింజ తీసేసిన, ధృవీకృత , రోగ నిరోధక శక్తి గల విత్తనాలను ఉపయోగించాలి.
  • సిఫారసు చేసిన భూమి తయారీ, విత్తన మోతాదు, మోల తొలగింపు, రసాయనిక ఎరువులు, సాగునీటి వినియోగం వంటి పద్దతులను పాటించాలి
  • పత్తి తీసిన తరువాత పంట మోళ్ళను నాశనం చేయాలి