A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • పెంటపోగు ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువులు, పోటాష్ ఎరువు వాడాలి. నత్రజని, భాస్వరం ఎరువులు సమతుల్యంతో వాడాలి.
  • తెగులుని తీవ్రతరం చేస్తుంది కాబట్టి అమోనియా రూపంలోని నత్రజని ఉపయోగించకూడదు.
  • కార్బెండా జిం ౦.1. శాతం ద్రావణంతో తెగులు లక్షణాలు వున్న చోటబాగా కలపాలి.
  • జీవ పద్దతులు
  • తెగులు వ్యాప్తి చెందకుండా మంచి సాగు పద్దతులు దోహదం చేస్తాయి
  • తెగులు తట్టుకునే రకాలను సాగు చెయ్యాలి
  • చేనులో నీళ్ళు నిలబడకుండా మురుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలి
  • తెగులు సోకిన మొక్క భాగాలను తగలబెట్టాలి
  • 5౦ కిలోల పెంట పోగు ఎరువుకి 2 కిలోల ట్రైకోడెర్మ విరిడి కలిపి పంట చాల్లల్లో వేస్తేతెగులు వ్యాప్తి తగ్గుతుంది.