A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

 

  • రసాయన పద్దతులు

 

  • తెగులు వృద్ది చెందకుండా అరికట్టేచర్యలుఏమి లేవు. గ్రోత్ రెగ్యులేటర్లు ఉపయోగించి తెగులు వ్యాపించకుండా  ఒక్కటే రైతులు చెయ్యగలిగిన పని.

 

  • జీవ పద్దతులు

 

  • ఆమ్లం ద్వారా పింజ లేకుండా చేసిన విత్తనం ఉపయోగిస్తే విత్తనం ద్వారా ఈ తెగులు సోకకుండా నియంత్రిచవచ్చు.
  • ఈ తెగులుకు కొంత నిరోధక శక్తి గల రకాలు వున్నాయి. ఈ తెగులు తీవ్రంగా వున్న ప్రాంతాల్లోఇవి కొంతవరకు ఉపయోగకరంగా వుంటాయి.
  • దూది తియ్యటం అయిపోయిన  వెంటనే చేను దున్నితే, పంట అవశిస్టాలు  అన్నీ కుళ్ళటానికి తగిన సమయం వుండి తెగులును అరికట్టడంలో దోహదం  చేస్తుంది.
  • గాలిలో తేమ శాతం తక్కువ వుండేలా చేను మరీ కమ్ముకోకుం డా వుండాలి, ఆకులు తడరిపోయేలా చేయటం ద్వారా కూడా ఈ తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు
  • ఆకులు తడిగా వునప్పుడు అంతర కృషి చేపట్టవద్దు, పరికరాలను పొలంలో గుండా తీసుకోని వెళ్ళవద్దు.
  • తెగులు సోకిన పంటలో సాధ్యమైనంత త్వరగా పత్తిని తీసేయ్యాలి. అవకాశం దొరికిన వెంటనే మోళ్ళను తీసి నాశనం చెయ్యాలి.
  • బాక్టీరియా అకుమచ్చ తెగులు సోకిన చేనులో మరు సంవ్సతరం పంట మార్పిడి చెయ్యాలి, లేదా బాక్టీరియా మచ్చ తెగులును నిరోధించే రకాలను సాగు చెయ్యాలి.