A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు 

  • లీటరు నీటికి 2 గ్రాముల కార్బారిల్ లేదా 2 గ్రాముల బి. తురింజియెన్సీస్ కలిపి చల్లాలి.
  • హెక్టారుకు 1.25 కిలోల కార్బారిల్, 12. 5 కిలోల రైస్ బ్రాన్, 1.25 కిలోల బెల్లాన్ని 7. 5 లీటర్ల నీటికి కలిపి విషపు గుళికలు తయారుచేసి పొలంలో అక్కడక్కడా పెట్టాలి.  లేదా
  • ఈ కింద తెలిపిన వాటిలో ఏదైనా ఒక మందును, తెలిపిన మోతాదులో చల్లాలి

 

పురుగు మందు

మోతాదు

ఎమామేక్టిన్ బెంజోఎట్ 5% ఎస్.జి.

4 గ్రాములు /10 లీటర్లు

ఫ్లుబెండియా మెయిడ్ 20 డబ్ల్యు డి.జి

 6 గ్రాములు /10 లీటర్లు

ఇందోక్సా కార్బ్ 14. 5% ఎస్.సి

6.5 మిల్లి లీటర్లు  /10 లీటర్లు

నోవా లురాన్ 10% ఇ.సి

7..5 మిల్లి లీటర్లు  /10 లీటర్లు

స్పినో  సాడ్ 45% ఎస్.సి

౩.2 మిల్లి లీటర్లు  /10 లీటర్లు

థయోడికార్బ్ 75% డబ్ల్యు.పి

2 గ్రాములు  / లీటర్

 

NPM పద్దతులు :

  • పురుగు సోకిన కాయలు, పండ్లు సేకరించి, వాటిలోని పిల్ల పురుగులను నాశనం చేయడం
  • హెక్టారుకు 15 లింగాకర్షక బుట్టలు పెట్టడం
  • సహజ శత్రువులైన పురుగులను వదలడం - పంట పూత దశలో వారానికి 50000 లెక్కన,  ఆరు సార్లు  టి. చిలోనిస్ వంటి  పురుగులను వదలాలి. అదే రీతిలో,  వారం వారం క్రిసోపేర్లా కార్నియా గుడ్లను 500౦౦ వరకు వదలడం  
  • హెచ్ఎ ఎన్ పివి ద్రావణం  -  హెక్టారుకు ౩00 పత్తి గింజల నూనెను కలిపి ఈ ద్రావణాన్ని చల్లాలి.