A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు

రసాయన పద్దతులు:

విత్తిన 21 రోజులకు తెగులు సోకినా మొక్కలు 5% మించి ఉన్న్నట్లయితే రిదోమిల్ లీటరు నీటికి 1 గ్రా .  చొప్పున పిచికారి చేయాలి 

జివ నివారణ :

డబ్లు.సి.సి. 75, పి.హెచ్.బి.10, ఐ.సి.ఏం.హెచ్ .451, ఐ.సి.టి.పి.82౦౩ మల్లిఖార్జున తెగులును తట్టుకోగలవు.

పంట మార్పిడి చేయాలి. 

దిని నివారణకు కిలో విత్తనానికి 6 గ్రా. అఫ్రాన్ ఎస్.డి. 35 మందుతో విత్తనా శుద్ది చేయాలి.

వ్యాధి సోకిన మొక్కలను ఎరి, కాలిచి వేయాలి.