A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

 

  • రసాయన పద్దతులు

విత్తన శుద్ధి  - 0.5% సల్ఫర్ పౌడర్ లేదా 0.౩% థైరాం లేదా కాప్తాన్ తొ విత్తనాలను శుద్ధి చేయాలి. 

 

  • జీవ పద్దతులు
  • తెగులు లేని విత్తనాలు వాడాలి.
  • పంటల మార్పిడి పాటించాలి
  • తెగులు సోకిన కంకులను బట్ట బ్యాగులలో సేకరించి, మరుగుతున్న వేడి నీళ్ళలో ముంచాలి
  • నంద్యాల, బిలిచిగాన్ వంటి తెగులు నిరోధక వంగడాలను వాడాలి.