A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు 

  • విత్తేటప్పుడు హెక్టారు పొలంలో కిలో కార్బోఫురాన్ మట్టిలో చల్లాలి.
  • తెల్ల దోమ నియంత్రణకు, డై మీతోయేట్ (0.05%) లేదా మెటా సిస్టాక్స్  (0.02%) లేదా నువాక్రాన్ (0.౦5%)   మందును, మధ్యలో 10 రోజుల విరామంతో 4-5 సార్లు చల్లాలి.  
  • లీటరు నీటికి 1.5 మిల్లి లీటర్ల మోనో క్రోటోఫాస్ మందును కలిపి చల్లితే తెగులు నియంత్రణలో ఉంటుంది.
  • లీటరు నీటికి 2.5 మిల్లి లీటర్ల క్లోరో ఫైరిఫాస్ లేదా 2 మిల్లి లీటర్ల వేప నూనె కలిపి  చల్లిన తెగులును అరికట్టవచ్చు.  

NPM పద్దతులు 

  • వైరస్ సోకిన మొక్కలను ఏరి నాశనం చేయాలి.
  • తెగులు నిరోధక వంగడాలను వాడాలి (పర్భాని క్రాంతి, అరఖా అభయ్, అరఖ అనామికా, వర్ష ఉపహార్ వంటి వంగడాలను వాడవచ్చు) 
  • తెల్ల దోమను నియంత్రిస్తే ఈ తెగులును అదుపులో పెట్టవచ్చు.  
  • తెల్ల దోమ ఎక్కువగా చురుకుగా ఉండే వేసవిలో విత్తేటప్పుడు , తెగులు సోకే అవకాశమున్న వంగడాలను వాడవద్దు.