A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు 

  • తెగులు  సోకిన మొక్కలపై, మాన్కోజేబ్ (0.25%) లేదా క్లోరో తలోనిల్ (0.1%)  మందును 10 – 15 రోజులకు ఒకసారి లెక్కన  రెండు సార్లు  చల్లాలి. 

NPM పద్దతులు :

  • పంట అవశేషాలను తిరగేయడం లేదా పూర్తిగా తీసి నాశనం చేయడం అవసరం.
  • పంటల మార్పిడి పద్ధతి పాటించాలి.
  • తెగులుకు కారకమయ్యే ఫంగస్ జీవ కణాలు మొక్క దరి చేరకుండా, మొక్కల చుట్టూ మల్చింగ్ చేయాలి. లేదా చిన్న చిన్న గుంతలు తవ్వాలి.