A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు ;

రసాయన పద్దతులు 

కాప్టన్ లేదా కార్బోక్సిన్ ౩ గ్రా. చొప్పున 1కిలో విత్తనానికి కలిపి విత్తనా శుద్ధి చేయాలి.

కాపర్ అక్సిక్లోరిడ్ ౩ గ్రా. 1 లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళ  వద్ద పోయాలి.

ఎన్ . పి . ఎం  పద్దతులు 

వ్యాధి తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి.

పంట అవశేషాలను మరియు శిలీంద్రానికి ఆశ్రయమిచ్చే ఇతర కలుపు మొక్కలను నివారించాలి.