A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు 

  • తెగులు లక్షణాలు కనపడిన వెంటనే,  లీటరు నీటికి 6 గ్రాముల కారాతానే లేదా 1 గ్రాము బవిస్టిన్ మందును కలిపి, మధ్యలో 5 – 6 రోజుల విరామంతో ౩ సార్లు చల్లాలి.
  • విత్తన శుద్ధి  - కిలో విత్తనాలకు  ౩ గ్రాముల మాన్కోజేబ్ కలిపి విత్తనాలను శుద్ధి చేయాలి.
  • కాపర్ ఆక్సి క్లోరైడ్ (0.25% ) పొలంలో చల్లాలి.

NPM పద్దతులు 

అదే పొలంలో  బెండ పంట మాటికి మాటికి వేయకూడదు.  

తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే,  దీర్ఘ కాలిక పంట మార్పిడి అవసరం.  దీనివల్ల ఫంగస్ జీవ కణాలు తగ్గిపోతాయి.