A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

సస్య రక్షణ :

మెటాలాక్సిల్ 4 గ్రా. 1 కిలో విత్తనానికి కలిపి  విత్తన శుద్ధి చేయాలి. మరియు మెటాలాక్సిల్ యం.జడ్. 2 గ్రా. లేక మాన్కోజేట్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి ఈ తెగులును అరికట్టవచ్చును.