A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు : 

రసాయన పద్దతులు 

  • లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల డై మీతోయేట్ లేదా 2 మిల్లి లీటర్ల మీతైల్ డేమిటోన్ లేదా 2 మిల్లి లీటర్ల ఫిప్రోనిల్ కలిపి చల్లాలి. 

NPM పద్దతులు 

  • పురుగు సోకిన భాగాలను తీసి పారెయ్యాలి.
  • మిత్ర పురుగులను వదలడం  - డిస్తినా ఆల్బినా అనే సాలీడు, క్రిసోపా సిమ్బెలా వంటి పురుగులు పిల్ల పురుగులను తినేస్తాయి.  లేమేనాన్ ఎమ్పాస్కే పురుగు గుడ్లను తినేస్తుంది.