A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు : 

రసాయన పద్దతులు :

  • విత్తన శుద్ధి – కిలో విత్తనాలకు ౩ – 5 గ్రాముల ఇమిదాక్లోప్రిడ్ మందు కలిపి చల్లాలి.
  • లీటరు నీటికి ౩ గ్రాముల కార్బారిల్  లేదా ౩ మిల్లి లీటర్ల ఫోసాలేన్ లేదా 1 గ్రాము అసిఫేట్ లేదా 2 మిల్లి లీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.౩ మిల్లి లీటర్ల స్పినోసాద్ లేదా 1. 2 గ్రాముల డయాఫెంతియురాన్ కలిపి, ఆకుల కింద భాగంలో తడిసేలా చల్లాలి.
  • నాటిన తరువాత, 15 రోజులకు ఒక సారి, 45 రోజులకు ఇంకొకసారి, ఎకరానికి 8 కిలోల ఫిప్రోనిల్ 0.౩ జి చల్లాలి.    

ఎన్. పి. యమ్: 

  • అంతర పంటలు  - అగాతి సేస్బానియా గ్రాన్డిఫ్లోరా
  • జొన్న తరువాత మిరప వేయకూడదు.  అలా చేస్తే పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
  • మిరప, ఉల్లి పంటలు కలిపి వేయకూడదు.  ఈ రెండు పంటలను కూడా పురుగు నాశనం చేస్తుంది.
  • మొలకలపై నీళ్ళు చల్లుతూ, పురుగు అభివృద్ధిని నియంత్రించవచ్చు.