A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • విత్తన శుద్ధి –  మెర్క్యురిక్ క్లోరైడ్ (1 : 1000 నిష్పత్తిలో)తో విత్తనాలను శుద్ధి చేయాలి.
  • కాపర్. ఆర్గానిక్ ఫంజిసైడ్ల మిశ్రమం కూడా చల్లవచ్చు.  5 – 10 రోజుల విరామంతో ఈ మిశ్రమాన్ని చల్లితే తెగులు రాకుండా ఆపవచ్చు.
  • అగ్రి మైసిన్ – 100 (100 పిపిఎం) మందును 10 రోజుల విరామంతో మూడు సార్లు చల్లితే తెగులుని అరికట్టవచ్చు.
  • జీవ పద్దతులు
    • పొలంలో ఒకసారి ఇది కనపడిన తరువాత ఈ తెగులును నియంత్రించడం చాలా కష్టం.
    • తెగులు సోకని నాణ్యమైన విత్తనాలను, మంచి మొలకలను నాటాలి.
    • పంటల మార్పిడి తప్పనిసరి
    • పొలంలో పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి.