A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు 

  • లీటరు నీటికి 0.4 గ్రాముల అసిటామిప్రిడ్ లేదా 0.4 గ్రాముల  తయామీతోక్సాం లేదా 2 మిల్లి లీటర్ల ప్రోఫెనోఫాస్ కలిపి చల్లాలి. 

NPM పద్దతులు 

  • పసుపు పచ్చ ప్లేట్లు -  గ్రీసు లేదా నూనె రాసిన ఈ పసుపు పచ్చ ప్లేట్లకు తెల్ల దోమలు బాగా ఆకర్షించ బడతాయి.  హెక్టారుకు 12 ప్లేట్లు పెట్టాలి.
  • పురుగు సోకిన ఆకులని ఏరి నాశనం చెయ్యాలి.
  • ఈ కింద తెలిపిన వాటిలో ఏదైనా ఒకదాన్ని సూచించిన మోతాదులో వాడాలి.
    • వేప కషాయం చల్లడం – లీటరు నీటికి 50 కిలోల వేప పొడి, 5 మిల్లి లీటర్ల వేప నూనె కలిపి చల్లడం
    • ఫిష్ ఆయిల్ రోసిన్ సోప్   - లీటరు నీటికి 25 మిల్లి గ్రాములు