A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు 

రసాయన పురుగు మందులు పెద్దగా పనిచేయవు. పైగా పురుగు ఉధృతి పెరుగుతుంది.

అవసరమైనప్పుడు, లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల ట్రయజోఫాస్  లేదా 2 మిల్లి లీటర్ల ప్రోఫనోఫాస్ కలిపి చల్లాలి

NPM పద్దతులు :

  • పసుపు పచ్చ ప్లేట్లు -  గ్రీసు లేదా నూనె రాసిన ఈ పసుపు పచ్చ ప్లేట్లకు తెల్ల దోమలు బాగా ఆకర్షించ బడతాయి.
  • వేప కషాయం చల్లడం – (5 % నూనె లేదా 5 గ్రాముల కషాయం )
  • పిల్ల పురుగుల్ని ఏరి నాశనం చేయడం