A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • బ్రాస్సికాల్ + క్యాప్టాన్, దేమోసాన్లతో శుద్ధి చేస్తే తెగులు సోకటం తగ్గుతుంది
  • కార్బండాజితోనూ క్వింటో జీన్తోనూ విత్తన శుద్ధి  చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
  • జీవ పద్దతులు
  • పత్తిని మిటికేలతో (Moth bean, Vigna acomitifolia) మిశ్రమ పంటగా సాగు చేస్తే తెగులు సోకటం తగ్గుతుంది
  • నేల ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా లేనప్పుడు విత్తనం విత్తాలి. మిటికేలతో కలిపి పత్తిని సాగు చెయ్యటం వల్ల తెగులు తీవ్రతరం కాకుండా వుంటుంది
  • 5౦ కిలోల పెంట పోగు ఎరువుకి 2 కిలోల ట్రై కోడెర్మ విరిడి కలిపి చాళ్లల్లో వేస్తే తెగులు సోకటం తగ్గుతుంది.
  • పంటను ముందుగా అంటే వేసవి చివరలో విత్తితే తెగులు సోకకుండా తప్పించుకోవచ్చు.