A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు:

కిలో విత్తనాలకు ౩ గ్రా. ధైరమ్ లేక కాప్టన్ కలిపి శుద్ధి చేయాలి. లీటరు నీటికి 2.5 గ్రాములు మంకోజేబ్ లేదా 1 గ్రాము కార్బండిజింను కలిపి పిచికారి చేయాలి.

తెగులు సోకినా పంట అవశేషాలను నాశనం చేయాలి. కలుపు మొక్కలను నిర్మూలించాలి.