A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

మొక్కల అవశేషాలను నాశనం చేయడం .

కొర్ర జాతి మొక్కల నాశనం 

3 గ్రాముల తైరం లేదా క్యాప్తాన్ లేదా మెతక్షిల్ కిలో విత్తనానికి కలిపి కలిపి విత్తన శుద్ధి చేయాలి 

మేతలక్షిల్ 2 గ్రాములు  లేదా మంకోజేబ్ 2.5 గ్రాముల వంతున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి