A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు 

తెగులును అరికట్టడానికి మెత్తని గందకపు పొడి హెక్టారుకు 30 కిలోల వంతున చల్లాలి.

నీటిలో కరిగే గంధకం లీటరు నీటికి 3 గ్రాములు  లేదా డైనోకాప్ 1 మి. లి వంతున కలిపి 3-4 సార్లు 15 రోజుల వ్యవదిలో చల్లాలి