A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు :

  • లీటరు నీటికి 1 మిల్లి లీటరు నోవులురాన్ లేదా 1 గ్రాము డైఫ్లూబెంజురాన్ కలిపి చల్లితే పిల్ల పురుగులు నియంత్రించబడుతాయి.
  • లీటరు నీటికి 1 గ్రాము థయోడి కార్బ్ లేదా 1.5 గ్రాము అసిఫేట్ లేదా 2.5 మిల్లి లీటర్ల క్లోరోఫైరిఫాస్ లేదా 0.౩ మిల్లి లీటర్ల స్పినోసాద్ లేదా 2 మిల్లి లీటర్ల క్వినాల్ఫాస్ మందు  కలిపి చల్లాలి
  • విషపు గుళికలు -   5 కిలోల రైస్ బ్రాన్, 500 మిల్లి లీటర్ల క్లోరోఫైరిఫాస్ లేదా 500 గ్రాముల కార్బారిల్, 500 గ్రాముల బెల్లానికి  తగినంత నీటిని కలిపి చిన్న చిన్న విషపు గుళికలను తయారుచేసి, సాయంత్రం వేళల్లో వాటిని పొలంలో అక్కడక్కడా  వేయాలి. 

NPM పద్దతులు :

  • లోదుక్కి - పొలాన్ని లోతుగా దున్నాలి
  • ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగును పర్యవేక్షించాలి.
  • ఎర పంటలుగా ఆముదం,  బంతి వంటి పంటలను వేయాలి.
  • ఎస్ఎన్ పి వి / ఎన్ పి వి ద్రావణం చల్లడం - ఎకరానికి 250 లీటర్లు, సాయంత్రం వేళల్లో చల్లాలి.