A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

 

  • విత్తన శుద్ధి  - కిలో విత్తనాలకు 4 గ్రాముల కాప్తాన్ లేదా థైరాం కలిపి విత్తనాలను శుద్ధి చేయాలి.
  • కంకులు కనపడగానే ( 5 – 10% పూత దశలో) జిరాం లేదా 0.2%  మాన్కోజేబ్ చల్లాలి.  తరువాత మరోసారి 50% పూత దశలో చల్లాలి. ఇంకా అవసరం అయితే వారం రోజుల తరువాత మరోసారి చల్లాలి.
  • విత్తన ఉత్పత్తి  క్షేత్రాలలో ­ప్రోపికోనజోల్ లేదా టేబుకోనాజోల్ వంటి మందులు వాడి తెగులును నియంత్రించడం అన్నది ఖర్చు తక్కువ పని.

  

  • జీవ పద్దతులు
    • వానలు ఎక్కువ పడే సమయం లేదా తేమ ఎక్కువగా ఉన్న సమయాల్లో పూత రాకుండా ఉండే రీతిలో సరైనా  సమయం చూసి విత్తే తేదిని నిర్ణయించుకోవాలి.
    • లవణ ద్రావణంలో విత్తనాల్ని నానబెడితే తెగులుని నివారించవచ్చు
    • తెగులు నిరోధక వంగడాలను (ఎస్.పి.వి. 191, సి.ఎస్.హెచ్ 5 వంటి రకాలు) వాడాలి.

 

నివారణ చర్యలు:

ఎండోసల్ఫాన్ 2 మీ. లి లేదా కార్బరిల్ 3 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి  పిచి కారి చేయాలి.

ఎన్ . పి . ఎం  పద్దతి :

కంకులను దులిపి లర్వలను సేకరిచి నాశనం చేయాలి.