A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు 

లీటరు నీటికి2 గ్రాముల క్లోరోతలోనిల్ లేదా బవిస్టీన్ (0.1%) కలిపి తెగులు సోకిన మొక్కలపై చల్లాలి. 

1 శాతం బోర్దో మిశ్రమం లేదా 2 గ్రాముల కాపర్ అక్షి క్లోరైడ్  లేదా 2.5 గ్రాముల జైనేబ్ లీటర్ నీటిలో కలిపి చల్లాలి 

NPM పద్దతులు :

  • పంటల మార్పిడి
  • వేడి నీటితో విత్తన శుద్ధి
  • తెగులు నిరోధక విత్తనాలు, వంగడాలు వాడడం
  • మొక్కల మధ్య సరైన దూరం పాటించడం
  • పొలంలో సరైన రీతిలో పారిశుధ్యం పాటించడం
  • తెగులు సోకిన మొక్కలను తీసిపారేయడం - తెగులు సోకిన కణజాలాన్ని ఏరి కాల్చివేయడం
  •  మొక్క తడిగా ఉన్నప్పుడు పొలంలో పని చేయకుండా ఉండడం