A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

రసాయన పద్దతులు

  • తెగులు గమనించిన వెంటనే ప్రతి 15 రోజులకు ఒకసారి, లీటర్ నీటిలో 2.5 గ్రాముల మాన్కోజేబ్, లేదా ౩ గ్రాముల ఆక్సిక్లోరైడ్  చల్లాలి.   
  • కిలో విత్తనానికి 2-3 గ్రాముల డిఫోల్తాన్ లేదా ఇందోఫిల్ ఎం -45 కలిపి విత్తన శుద్ధి చేయడం
  • తెగులు గమనించిన వెంటనే, 20 రోజులకు ఒకసారి,  0.2% డిఫోల్తాన్ లేదా మాన్కోజేబ్   ద్రావణాన్ని చల్లితే బాగా పనిచేస్తుంది.
  •  
  • జీవ పద్దతులు
  • రోగ నిరోధక శక్తి గల రకాలను మాత్రమే సాగు చేయాలి. దూది లేని విత్తనాలను, ప్రామాణిక విత్తనాలను మాత్రమే సాగు చేయాలి.
  • సిఫార్సు చేసిన విత్తన మోతాదు, దూరాలు పాటించాలి.
  • మోళ్లు తగల పెట్టటం వంటి చర్యలు చేపట్టాలి. తెగులు సోకిన భాగాలను తీసేసి తగల బెట్టాలి.
  • అస్పిరజిల్లస్, ట్రైకోడెర్మ విరిడి వంటి జీవ నాశినులను ఉపయోగించాలి.