A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు 

  • శాఖీయ దశ లేదా కాయ కాసే దశలో లీటరు నీటికి 1 గ్రాము థయోడికార్బ్ కలిపి చల్లాలి.  కాయ కోత తరువాత 10 రోజుల విరామంతో రెండు సార్లు, లీటరు నీటికి ౩ గ్రాముల కార్బారిల్  లేదా 2 మిల్లి లీటర్ల  క్వినాల్ఫాస్ లేదా 2 మిల్లి లీటర్ల  ప్రోఫెనోఫాస్ లేదా 2 మిల్లి లీటర్ల ఎండో సల్ఫాన్ కలిపి చల్లాలి. 

NPM పద్దతులు 

  • బెండ, పత్తి పంటలను మారు పంటలుగా వేయకూడదు. ఇవి రెండూ ఈ పురుగుకు ఆతిధ్యమిచ్చే పంటలే.
  • పురుగు సోకిన కొమ్మలు, కాయలను తొలిదశలోనే గుర్తించి ఏరి పారేస్తే, పురుగు అదుపులో ఉంటుంది.  
  • పురుగులను తినే సహజ శత్రువులను ప్రోత్సహించడం