A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు 

  • నాటిన ౩ వారాల తరువాత,  లీటరు నీటికి ౩ గ్రాముల కార్బారిల్, 2 మిల్లి లీటర్ల ప్రోఫెనోఫాస్, 1 మిల్లి లీటరు సైపెర్ మెత్రిన్ కలిపి చల్లాలి. మధ్యలో 10 రోజుల విరామంతో ౩ సార్లు ఇలా చేయాలి
  • కార్బారిల్ వాడినప్పుడు, అది రెండు సార్లు వాడిన తరువాత ఒకసారి అకారిసిదాల్ మందు చల్లాలి. లేకపోతే పురుగుల తీవ్రత నియంత్రించబడదు.

NPM పద్దతులు 

  • రోగం వల్ల దెబ్బతిన్న పంట భాగాలను ఏరి నాశనం చెయ్యాలి.
  • వంకాయ, బంగాళ దుంపను అదే పనిగా వేస్తె పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనువైన రీతిలో పంటలను మారుస్తూ ఉండాలి.
  • రోగ నిరోధక వంగడాలను వాడాలి
  • ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను పెట్టాలి.
  • సహజ  శత్రువులైన పురుగులను ప్రోత్సహించాలి. (ప్రిస్తో మీరాస్ టేస్టా క్యుస్,  త్రాతల ఫ్లావోర్బితాలిస్, మైక్రో బ్రాకాన్ గ్రీని, సుడో పెరిచీత వంటివి ఈ పురుగుకు సహజ శత్రువులు)