A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
    • విత్తన శుద్ధి –   కిలో విత్తనాలకు 2 గ్రాముల థైరాం లేదా 2 గ్రాముల డైతెన్ ఎం – 45 కలిపి శుద్ధి చేయాలి. దీనివల్ల  విత్తనాల ద్వారా జరిగే తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు.
    • పంట పొలంలో డైతెన్ జెడ్ – 78 (0.2%) మందు చల్లితే తెగులు నియంత్రణలో ఉంటుంది.
  • జీవ పద్దతులు
    • తెగులు సోకిన భాగాలను ఏరి నాశనం చేయడం
    • ఆరోగ్యకరమైన విత్తనాలను, తెగులు నిరోధక వంగడాలను వాడడం
    • నేలకు తాకే కొమ్మలను విరిచివేయడం
    • పొలంలో నీరు ఎక్కువగా ఉండకుండా చూసుకోవడం
    • పొద్దునే నీరు పెడుతూ, తొందరగా ఆకులు ఎండేలా చూడడం
    • ప్రతి ఏడాది పంటల మార్పిడి చేయడం
    • మొక్క మొదట్లో నేలపై 2 – 4 అంగుళాల మేర మల్చింగ్ చేయడం – ఎండు గడ్డి ముక్కలను పరిచినప్పుడు అది ఫంగస్ నుంచి విడుదల అయ్యే జీవ కణాలను అడ్డుకుంటుంది.

 

 

 

 

నివారణ చర్యలు 

డి. డి. వి. పి  1 మి.లి  లేదా మాలాథియాన్ 2 మి. లి ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి .

ఆశించిన మొక్కలను ఏరి నాశనం చేయలి