Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
నివారణ చర్యలు
పురుగులు తీవ్ర స్తాయిలో వున్నపుడు క్లోరోపైరిఫాస్ 2మిలీ. లేదా మొనోక్రోతోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఎన్.పిఎం.
ఎక్కువ మురుగు నీరు నిలువ వుండకుండా జాగ్రత్త పడాలి.
తాడుతో పోలంపై ఆడించడం వలన అన్ని పురుగులు నీటిలో పడిపోతాయి. తర్వాత నీటిని ఎక్కువ వదిలి బయటికి వదిలి వేయాలి.