నేలలు :
అన్ని నేలలు అనుకూలం, కాని లోతైన నెలల్లో వేర్లు బాగా వ్యాపించి, చెట్టు బాగా అబివృద్ది చెంది చాల కాలం ఫలిస్తాయి. చౌడు, ఉప్పు సున్నం నీరు నిలువ ఉండే బరువైన నల్లరేగడి నెలల్లో నాటకుడదు. ఉదజని సూచిక 7.5-8.౦ ఉన్న నేలలు అనుకూలం.