జొన్న ఇడ్లి
కావలసిన వస్తువులు :
జొన్న రవ్వ- 100 గ్రా ,
మినపప్పు – 50 గ్రా,
ఉప్పు – తగినంత.
చేయువిధానం – మినపప్పును నాలుగైదు గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి. ఈ పిండికి ఉప్పు, జోన్నరవ్వ కాలిపు ఒకరాత్రి పులియబెట్టాలి. పిండిని మామూలు కన్నా ఎక్కువ పలుచగా కలిపి, ఇడ్లి చేయవచ్చును. ఇవి బియ్యపు రవ్వ ఇడ్లీలాగానే రుచిగా వుంటాయి.