మన రాష్ట్రంలో బెండ సుమారుగా 29,315 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. మొత్తం 4,39,725 టన్నుల ఉత్పత్తి జరుగుతోంది.

ఈ పంటకు వేడి  వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందువల్ల ఈ పంట వర్షాకాలంతో పాటు వేసవి కాలంలో పండించటానికి అనుకూలమైనది.