|
భాస్వరం
|
వేర్ల అభివృద్ధికి తోడ్పడుతుంది. పూలు, పళ్ళు, విత్తనాలలో అంతర్భాగం
|
ఆకులు చిన్నవిగా అయిపోయి ముదురు ఎరుపు రంగుకి మారుతుయి.
|
కొమ్మల చిగుళ్ళు ఆకు అంచులు ఎండి రాలిపోతాయి. జింకు, కాపర్, మాంగనీస్, ఇనుము లోపాలకుదారి తీస్తుంది.
|
సిఫారసు చేసిన సూపర్ ఫాస్ఫేట్
|