జింకు :

 

ఆకులు దగ్గర దెగ్గరగా,పసుపు పచ్చగా ,ఈనెలు మాత్రం ఆకుపచ్చగా వుండడం,కణుపుల మధ్య దూరం తగ్గి వుండడం,ఆకులచివర అంచులలో ఎండిన లేదా తుప్పురంగు మచ్చలేర్పడటం, కొత్తగా  వచ్చే ఆకులు చిన్నవిగా ఉండడం.

జింక్ లోప నివారణ:

ఎకరానికి 20కిలోల జింక్ సల్ఫేట్ ప్రతి మూడు పంటలకు వొకసారి వేసి లోపాన్ని నివారించ వచ్చు. అదే వరి తర్వాత వరి పంటను వరుస గా వేసినట్లు అయితే ఎకరానికి కి 20 కిలోలు జింక్ సల్ఫేట్ ను  ప్రతి రబీ పంటకు ముందు వేసి నివారించవచ్చు. 

 

తుత్తు నాగము (జింక్)

రసాయనిక  పదార్ధం

జింక్ శాతం

జింకు  సల్ఫేట్

21   %

జింకు సల్ఫేట్ మోనో హైడ్రేట్

36  %

జింకు చీలేట్

14  %