అనువైన భూముల ఎంపిక;

అనువైన భుములంటే-

  • చౌడు లేని భూములు
  • నీళ్ళు పెట్టడానికి, బయటకి తెసేయ్యడానికి వీలుగా చదునుగా వున్న భూములు
  • సారవంతమైన భూములు

శ్రీ పద్దతిని పాటించ దలుచుక్కున్న వాళ్ళు ముందుగా భుసార పరీక్షా చేయించి అన్ని వివరాలు తెలుసుకోవాలి.