నేలలు :

ఉదజని సూచిక 4.8 నుండి 8.2 ఉండి, నీరు నిల్వని, లోతైన మురుగు నీటి పారుదల గల నేలలు అనుకూలం

తేలికపాటి ఇసుక నేలలు అంతగా పనికరావు.